ఒకడు అమ్ముకొని దనవంతుడవుతాడు.
ఇంకోడు కొనుక్కొని దనవంతుడౌతాడు.
ఒక ధనవంతుడు బీదవాడిగా ఆలోచిస్తూ చివరికి బీదవాడిగా అయిపోతాడు.
ఒక బీదవాడు దనవంతుడిగా ఆలోచిస్తూ చివరికి
దనవంతుడిగా అయిపోతాడు.
ఒకడు పని కావాలని వచ్చాడు.
పనిలో పెట్టితే రక రకాలుగా ఎదిగి చివరికి వాడే బెస్ట్ అని గొప్పలు పోయాడు.
నదిమంతరపు సిరి
No comments:
Post a Comment